Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్

10:38 AM, 10 ఏప్రిల్, 2026
పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్

పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోంది. జింబాబ్వే మహిళల జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ను సందర్శించనుంది. ఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. వచ్చే నెల 3 నుంచి 15 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్ ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ 2025-29లో భాగంగా ఉండగా, టీ20 సిరీస్ సాధారణ సిరీస్‌గా నిర్వహించబడుతుంది. అన్ని మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3, 6, 9 తేదీల్లో వన్డేలు, వచ్చే నెల 12, 14, 15 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

జింబాబ్వే తొలిసారిగా ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటుండటం విశేషం. ఈ సిరీస్ 2029 వరల్డ్‌కప్ అర్హతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 8వ స్థానంలో, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి. ఇటీవల పాకిస్తాన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్‌లో పడిపోయింది. అలాగే జింబాబ్వే న్యూజిలాండ్ చేతిలో పరాజయాలు ఎదుర్కొని అట్టడుగు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శనతో పాయింట్లు సాధించి తమ ర్యాంకులను మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వేతో సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఐర్లాండ్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొననుంది. ఇందులో వెస్టిండీస్ కూడా భాగం కానుంది. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ జట్లు టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ‘నిజమేనా’ పాట విడుదల

"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ‘నిజమేనా’ పాట విడుదల

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

జన నాయకన్ పై ప్రశ్నించగా.. రజనీకాంత్ సమాధానం ఇదే

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు

తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ హైలీ ఎంటర్‌టైనింగ్‌ ట్రైలర్

తిరుమలలో భారీ రద్దీ...సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భారీ రద్దీ...సర్వదర్శనానికి 8 గంటల సమయం

రామాయణ టీజర్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్!

రామాయణ టీజర్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2026: సొంత స్టేడియంలో ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్ 2026: సొంత స్టేడియంలో ఆర్సీబీ ఘన విజయం

తమిళనాడు మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు

తమిళనాడు మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు

ట్యాగ్లు
పాకిస్తాన్ మహిళల క్రికెట్జింబాబ్వే మహిళల జట్టుమహిళల ద్వైపాక్షిక సిరీస్ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్వన్డే సిరీస్టీ20 సిరీస్కరాచీ స్టేడియం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'జన నాయగన్'  లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన
సినిమాలు

'జన నాయగన్' లీక్‌పై సినీ ప్రముఖులు స్పందన

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్
రాజకీయాలు

రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం నితీష్ కుమార్

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్
రాజకీయాలు

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

ఈ నెల 12న టీఎస్ ఇంటర్ ఫలితాలు విడుదల
న్యూస్

ఈ నెల 12న టీఎస్ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు
న్యూస్

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్
క్రీడలు

పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి మహిళల ద్వైపాక్షిక సిరీస్

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
రాజకీయాలు

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ
బిజినెస్

ఒరాకిల్ కు కొత్త సీఎఫ్‌ఓ

రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన తెలంగాణ గవర్నర్
రాజకీయాలు

రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన తెలంగాణ గవర్నర్

వాల్వ్ నుంచి స్టీమ్ జీపీటీ సిద్ధం
టెక్నాలజీ

వాల్వ్ నుంచి స్టీమ్ జీపీటీ సిద్ధం

రాజ్యసభ  డిప్యూటీ  చైర్మన్‌గా  హరివంశ్‌
న్యూస్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్
సినిమాలు

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!