17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం

Writer: Harika S 10:01 AM, 13 జూన్, 2026
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్హామ్‌లో జరిగిన గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు శ్రీలంకపై 87 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది. డ్యానీ వ్యాట్-హాడ్జ్ అజేయంగా 105 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. అమీ జోన్స్ 53 పరుగులు చేయగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ కేవలం 22 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు స్కోరును మరింత బలోపేతం చేసింది.

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. హర్షిత సమరవిక్రమ 29 పరుగులు, నిలాక్షికా సిల్వా 39 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శ్రీలంక 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అజేయ శతకం సాధించిన డ్యానీ వ్యాట్-హాడ్జ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ట్యాగ్లు
ఇంగ్లాండ్ మహిళలుశ్రీలంక మహిళలుమహిళల టీ20 ప్రపంచకప్డ్యానీ వ్యాట్ హాడ్జ్నాట్ స్కివర్ బ్రంట్ఫ్రేయా కెంప్క్రికెట్ వార్తలుబర్మింగ్హామ్ఐసీసీ ప్రపంచకప్మహిళల క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!