27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిఫా వరల్డ్ కప్ లో హిస్టరీ క్రియేట్ చేసిన సెనెగల్‌ జట్టు

Writer: Shivani K 09:46 AM, 27 జూన్, 2026
ఫిఫా వరల్డ్ కప్ లో హిస్టరీ క్రియేట్ చేసిన సెనెగల్‌ జట్టు

ఫిఫా ప్రపంచకప్‌లో సెనెగల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు గోల్స్‌ చేసిన తొలి ఆఫ్రికన్‌ జట్టుగా నిలిచింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా టొరంటో వేదికగా జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సెనెగల్‌ ఇరాక్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన సెనెగల్‌ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటికే ఫ్రాన్స్‌, నార్వే జట్లు టాప్ రెండు స్థానాలతో ముందుకు సాగగా, ఇరాక్‌ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచే సెనెగల్ ఆధిపత్యం చాటింది. నాలుగో నిమిషంలో హబీబ్ డియారా గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొంతసేపు రక్షణాత్మక ఆట సాగినా, 56వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఇస్మాలియా సర్ గోల్ చేసి ఆధిక్యాన్ని పెంచాడు. అనంతరం పేప్ గయే 59, 71వ నిమిషాల్లో వరుసగా గోల్స్ సాధించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. చివరగా 82వ నిమిషంలో ఇలిమన్ ఎన్డియాయే గోల్‌తో 5-0 స్కోరు పూర్తి చేసి సెనెగల్ ఘన విజయాన్ని నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ట్యాగ్లు
సెనెగల్ ఫుట్‌బాల్ఫిఫా ప్రపంచకప్సెనెగల్ వర్సెస్ ఇరాక్ఆఫ్రికన్ ఫుట్‌బాల్నాకౌట్ దశహబీబ్ డియారాఇస్మాలియా సర్పేప్ గయేఇలిమన్ ఎన్డియాయేఫుట్‌బాల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...
సినిమాలు

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!