24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

Writer: Chandrika 03:04 PM, 24 సెప్టెంబర్, 2026
ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఉన్న భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సెప్టెంబర్ 28న ఉదయం 10:30 గంటలకు గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-Aలో ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉన్నాయి.

పురుషుల క్రికెట్‌లో రెండు గ్రూపులు ఉండగా.. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్తులు లభించాయి. హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్.. జపాన్‌లోనూ టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు.

పురుషుల క్రికెట్ పూర్తి షెడ్యూల్

సెప్టెంబర్ 24: ఆఫ్ఘనిస్థాన్ vs జపాన్ – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 24: హాంకాంగ్ vs మలేషియా – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 25: హాంకాంగ్ vs ఒమన్ – ఉదయం 5:30 గంటలకు

సెప్టెంబర్ 25: ఆఫ్ఘనిస్థాన్ vs నేపాల్ – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 26: జపాన్ vs నేపాల్ – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 26: మలేషియా vs ఒమన్ – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 28: పాకిస్థాన్ vs గ్రూప్-B రెండో స్థానం – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 28: భారత్ vs గ్రూప్-A రెండో స్థానం – ఉదయం 10:30 గంటలకు
సెప్టెంబర్ 29: శ్రీలంక vs గ్రూప్-A విజేత – ఉదయం 5:30 గంటలకు
సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ vs గ్రూప్-B విజేత – ఉదయం 10:30 గంటలకు
అక్టోబర్ 1: తొలి సెమీఫైనల్ – ఉదయం 5:30 గంటలకు
అక్టోబర్ 1: రెండో సెమీఫైనల్ – ఉదయం 10:30 గంటలకు
అక్టోబర్ 3: కాంస్య పతక పోరు – ఉదయం 5:30 గంటలకు
అక్టోబర్ 3: ఫైనల్ – ఉదయం 10:30 గంటలకు

అన్ని మ్యాచ్‌లు నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లోనే జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ట్యాగ్లు
ఏషియన్ గేమ్స్ 2026ఏషియన్ గేమ్స్ క్రికెట్భారత క్రికెట్ జట్టుశ్రేయస్ అయ్యర్టీమిండియాపురుషుల క్రికెట్ఏషియన్ గేమ్స్ షెడ్యూల్టీ20 క్రికెట్ఐచి నగోయాభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!