20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

Writer: Chandrika 11:57 AM, 20 సెప్టెంబర్, 2026
సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల 60 కేజీల మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచిక తరియాల్‌ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్‌ బైగల్మాను 2-0 తేడాతో ఓడించారు. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. ఫైనల్‌కు చేరేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో లేదా ఇరాన్‌కు చెందిన అరెజౌ సలీమిఘలేహ్తాకితో సుచిక తలపడనున్నారు.

మరోవైపు ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలోనూ భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌, సోనమ్‌ ఉత్తమ్‌ మాస్కర్‌, విదర్శా కె. వినోద్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిన భారత బృందం సిల్వర్‌ను సొంతం చేసుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్సుచిక తరియాల్MMAమిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్మహిళల 60 కేజీలుషూటింగ్10 మీటర్ల ఎయిర్ రైఫిల్ఎలవెనిల్ వలరివన్భారత పతకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..
జనరల్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌
జనరల్

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ
ఆరోగ్యం

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...
షోస్

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!