24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

Writer: Chandrika 03:52 PM, 24 జులై, 2026
ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా బరిలోకి దిగనున్నాయి. రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ సీడ్ జట్లుగా నేరుగా చివరి ఎనిమిది స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగు బెర్తుల కోసం గ్రూప్-ఎలో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేసియా, ఒమన్ పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీ ఫైనల్స్, అక్టోబర్ 3న కాంస్య పతకంతో పాటు స్వర్ణ పతక పోరును నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఎనిమిది జట్ల మధ్య నేరుగా నాకౌట్ పద్ధతిలో సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ జపాన్‌తో, చైనా బంగ్లాదేశ్‌తో, మలేసియా శ్రీలంకతో, థాయ్‌లాండ్ పాకిస్థాన్‌తో తలపడనున్నాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2010, 2014, 2023 ఎడిషన్లలో క్రికెట్ పోటీలు జరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు శుభారంభం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు శుభారంభం

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత క్రికెట్ జట్టుటీమిండియాఆసియా క్రీడల క్రికెట్భారత మహిళల క్రికెట్ జట్టుటీ20 క్రికెట్ఆసియా క్రీడల షెడ్యూల్భారత్ క్వార్టర్ ఫైనల్జపాన్ ఆసియా క్రీడలుక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు
జనరల్

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!