30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

Writer: Pooja 02:42 PM, 30 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్‌’ షో ఇప్పుడు చారిత్రక 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌ను ‘దశావతారం’ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. లాంచ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లతో ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత సీజన్‌లో ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన కామనర్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలవడంతో ఈసారి కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. ‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్ 2’లో దాదాపు 70 మంది పోటీ పడగా, వారిలో 15 మంది ఫైనల్‌ లిస్ట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అమన్ మసూద్, ఝాన్సీ, శ్రష్టి వ్యాకరణి, అపూర్వ, షాలినీ, చరణ్, రాజకుమారి, భాగీ తుళ్లూరి, రోహిత్ నాయుడు, ప్రియాంక, మిథిలేష్, హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ 15 మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే బిగ్‌బాస్‌ ప్రధాన హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం. ఈ కంటెస్టెంట్లలో ఎవరు ఫైనల్‌గా హౌస్‌లోకి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అధికారిక ప్రకటన వెలువడే వరకు వైరల్‌గా మారిన ఈ జాబితాను ధృవీకరించిన జాబితాగా పరిగణించలేం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10నాగార్జునబిగ్‌బాస్‌ అగ్నిపరీక్షతెలుగు రియాలిటీ షోకామనర్ కంటెస్టెంట్లుబిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!