9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

Writer: Chandrika 10:57 AM, 9 సెప్టెంబర్, 2026
‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజకుమారి డయానా.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపికైన ఆమె తన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో ఆమె చూపించిన ప్రతిభకు ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా ప్రశంసలు అందించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంటూ తనలాంటి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆమెకు తప్పకుండా అవకాశం దక్కుతుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ఆమెకు హౌస్‌లో చోటు దక్కలేదు.

మరోవైపు కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆమె వ్యక్తిగత విషయాలను బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే చెబుతోందంటూ ‘సింపతీ స్టార్’ అని ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై రాజకుమారి డయానా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు నిద్రిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, తాను ఎదుర్కొంటున్న బాధను వ్యక్తం చేశారు. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదని, తాను కూడా ఒక మనిషినేనని, తనకూ బాధ, కన్నీళ్లు ఉంటాయని తెలిపారు. ఎవరినీ నిందించడం లేదని, ఒక్కసారి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పలువురు నెటిజన్లు రాజకుమారికి మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెకు అవకాశం కల్పించి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10 తెలుగు డే 2: రోహిత్ యాటిట్యూడ్‌పై వర్షిణి ఫైర్..

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!
ట్యాగ్లు
రాజకుమారి డయానాబిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ 10 తెలుగుబిగ్‌బాస్ అగ్నిపరీక్షరాజకుమారి డయానా వీడియోబిగ్‌బాస్ కంటెస్టెంట్స్తెలుగు రియాలిటీ షోసోషల్ మీడియా ట్రోల్స్సెలబ్రిటీ న్యూస్బిగ్‌బాస్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ 10: తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్, ముఖేష్ టాప్‌.. డేంజర్‌లో ఆ ఇద్దరు!

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..
జనరల్

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
క్రీడలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..
క్రీడలు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..
క్రీడలు

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
జనరల్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..
క్రీడలు

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
రాజకీయాలు

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్