24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10: ముకేష్‌ గౌడకు నాగార్జున గట్టి క్లాస్‌...

Writer: Chandrika 07:01 PM, 24 అక్టోబర్, 2026
బిగ్‌బాస్‌ 10: ముకేష్‌ గౌడకు నాగార్జున గట్టి క్లాస్‌...

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో 48వ రోజు (అక్టోబర్‌ 24, 2026)కు సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వారం శివతో జరిగిన వివాదంలో ముకేష్‌ గౌడ మాట్లాడిన మాటలపై హోస్ట్‌ నాగార్జున తీవ్రంగా స్పందించారు. గతంలో ముకేష్‌ను జెంటిల్‌మెన్‌గా భావించానని గుర్తుచేస్తూ, అతడు ఉపయోగించిన పదాలను వీడియో రూపంలో చూపించారు. భావోద్వేగాలు ఎక్కువైనప్పటికీ మాటలపై నియంత్రణ ఉండాలని సూచించారు. మరోవైపు, నీతూను ఉద్దేశించి వర్షిణి చేసిన వ్యాఖ్యలపై కూడా నాగార్జున్‌ స్పందించారు. ఆటలో నీతూ తన సత్తా ఏమిటో చూపించిందని చెబుతూ వర్షిణికి కౌంటర్‌ ఇచ్చారు.

ఇదే సమయంలో నరేశ్‌ తెలివిగా ఆడుతున్న తీరును నాగార్జున ప్రశంసించారు. భావోద్వేగానికి గురైనా ఆటలో వెనక్కి తగ్గకుండా పోరాడిన దేబ్జానీని కూడా అభినందించారు. ఆమె ఆటతీరు హౌస్‌లో అందరూ గర్వపడేలా ఉందంటూ ప్రోత్సహించారు. ఇక షాలిని తిరిగి రావడంపై రాంప్రసాద్‌ అభిప్రాయాన్ని అడగ్గా, ఆమె రీఎంట్రీ తనకు నచ్చలేదని ఆయన స్పష్టం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ప్రశంసలు, ఘాటు వ్యాఖ్యలు, వ్యక్తిగత విభేదాలతో సాగిన ఈ ప్రోమో పూర్తి ఎపిసోడ్‌పై అంచనాలను పెంచుతోంది. నాగార్జున్‌ సూచనల తర్వాత ముకేష్‌, వర్షిణి తమ ఆటతీరులో మార్పులు చేసుకుంటారా? ఇతర కంటెస్టెంట్లు ఎలా స్పందిస్తారు? అన్నది పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ  గొడవ

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ గొడవ

బిగ్ బాస్ తెలుగు 10:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

బిగ్‌బాస్ 10లో ముకేశ్‌కు GOAT టైటిల్.. శివతో గొడవతో హౌస్‌లో హీట్!

బిగ్‌బాస్ 10లో ముకేశ్‌కు GOAT టైటిల్.. శివతో గొడవతో హౌస్‌లో హీట్!

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10నాగార్జున్‌ముకేష్‌ గౌడవర్షిణినరేశ్‌దేబ్జానీనీతూశివషాలినిరాంప్రసాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ
జనరల్

జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ

టీజీ-ఐపాస్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి!
జనరల్

టీజీ-ఐపాస్‌ సర్వర్‌పై సైబర్‌ దాడి!

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌.. ఆర్‌సీ 17పై అప్‌డేట్‌
సినిమాలు

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌.. ఆర్‌సీ 17పై అప్‌డేట్‌

అంజలి పెళ్లి వేదికపై షర్మిలకు జగన్ లేఖ..
రాజకీయాలు

అంజలి పెళ్లి వేదికపై షర్మిలకు జగన్ లేఖ..

రేడియో, టార్చిలైట్లు, బ్యాటరీలు ఇంట్లో ఉంచుకోండి: యూకే సర్కారు
జనరల్

రేడియో, టార్చిలైట్లు, బ్యాటరీలు ఇంట్లో ఉంచుకోండి: యూకే సర్కారు

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్‌ వర్సిటీ కొత్త చర్య
జనరల్

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్‌ వర్సిటీ కొత్త చర్య

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఏడో వారం ఎలిమినేషన్‌ డేంజర్‌లో దక్షి?

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్‌ ఖాన్‌పై ప్రశంసలే కారణమా?
సినిమాలు

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్‌ ఖాన్‌పై ప్రశంసలే కారణమా?

తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. భారీ వర్ష సూచన
జనరల్

తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. భారీ వర్ష సూచన

షూటింగ్‌లో ప్రియదర్శి నన్ను బాగా ర్యాగింగ్‌ చేశారు: నాగదుర్గ
సినిమాలు

షూటింగ్‌లో ప్రియదర్శి నన్ను బాగా ర్యాగింగ్‌ చేశారు: నాగదుర్గ

ఐపీఎస్‌ అంకితా శర్మకు షోకాజ్‌ నోటీసులు...
జనరల్

ఐపీఎస్‌ అంకితా శర్మకు షోకాజ్‌ నోటీసులు...

వైఎస్సార్‌సీపీ నేత విడుదల రజిని విషయంలో పోలీసుల తీరుపై చర్యలు
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ నేత విడుదల రజిని విషయంలో పోలీసుల తీరుపై చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!