30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

Writer: Chandrika 01:32 PM, 30 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డీమాన్ పవన్, రీతూ చౌదరి జోడీ తమ స్నేహబంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. షోలో వీరిద్దరి అల్లరి, కెమిస్ట్రీకి మంచి స్పందన రావడంతో సోషల్ మీడియాలోనూ ఈ జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండగా.. తాజాగా డీమాన్ పవన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ పోస్ట్‌తో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

రీతూ చౌదరితో తన బంధంపై వస్తున్న ట్రోలింగ్, నెగెటివిటీ, రూమర్లు తీవ్రంగా ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కనిపించేది, నిజ జీవితంలో జరిగేది వేర్వేరు విషయాలని చెబుతూ.. తామిద్దరం ఒకరినొకరు ఎప్పుడూ ఉపయోగించుకోలేదని, తమది నిజమైన స్నేహబంధమని వివరించారు. గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలు, విభేదాలు, గొడవలు పెరగడంతో మనశ్శాంతి కోసం విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో, బ్లాక్ చేసుకున్నామని చెప్పారు. ఇకపై ‘రివాన్’ కాంబినేషన్ ఉండదని, తమ స్నేహబంధం కూడా ముగిసిపోయిందని స్పష్టం చేశారు. తమ గురించి అనవసరమైన ఊహాగానాలు చేయకుండా ప్రైవసీని గౌరవించాలని పవన్ అభిమానులను కోరారు. దీంతో ఈ జోడీని అభిమానించే నెటిజన్లు నిరాశ వ్యక్తం చేస్తూ.. అసలు వీరి మధ్య ఏం జరిగిందంటూ చర్చించుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ తెలుగు సీజన్ 9డీమాన్ పవన్రీతూ చౌదరిడీమాన్ పవన్ రీతూ చౌదరిబిగ్ బాస్ జోడీరివాన్తెలుగు టెలివిజన్సోషల్ మీడియా వైరల్సెలబ్రిటీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..
జనరల్

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...
సినిమాలు

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!