22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

Writer: Harika S 11:54 AM, 22 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

బిగ్‌బాస్ తెలుగు 10 రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. తొలి వారంలో చైత్రా రాయ్, చరణ్ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో చరణ్‌కు రీ-ఎంట్రీ అవకాశం లభించింది. అనంతరం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ ఎవరికి ఎదురవుతుందనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకు ఆటతీరును పరిశీలిస్తే త్రిగుణ్, రోహిత్, వంశీ, ముఖేష్ బలమైన కంటెస్టెంట్లుగా కనిపిస్తున్నారు. షాలినీ, ఝాన్సీ, శ్రిష్టి, దేబ్జానీ, వర్షిణి తమదైన శైలిలో రాణిస్తున్నారు. అమన్ తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, రామ్ ప్రసాద్, నరేష్ కూడా హౌస్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు సుధీర్ ఇప్పటివరకు ప్రత్యేకమైన ఆటతీరును చూపించలేకపోయాడనే చర్చ జరుగుతోంది. తాజా నామినేషన్ పరిణామాలతో సుధీర్, శ్రిష్టి పేర్లు డేంజర్ జోన్ చర్చలోకి వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుమూడో వారం నామినేషన్స్ఎలిమినేషన్సుధీర్శ్రిష్టి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
షోస్

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
జనరల్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
ఓటీటీ

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!
టెక్నాలజీ

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!
సినిమాలు

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!
రాజకీయాలు

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత
జనరల్

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!