22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

Writer: Harika S 09:14 AM, 22 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బిగ్‌బాస్ తెలుగు 10లో డే 15 నామినేషన్స్ ప్రక్రియతో హౌస్‌లో మరోసారి వేడి పెరిగింది. ముకేశ్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్ ‘టెంప్టేషన్స్ అండ్ టెన్షన్స్’ కార్డును అందించారు. ఈ అవకాశంతో ముకేశ్ ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందే అవకాశం దక్కించుకున్నాడు. ఝాన్సీ ఇమ్యూనిటీని తీసుకోవాలా, లేక ఆమెను కెప్టెన్ పదవి నుంచి తొలగించి ఆ అవకాశాన్ని త్రిగున్‌కు ఇవ్వాలా అనే ఆప్షన్లు ఇవ్వగా, ముకేశ్ ఝాన్సీ ఇమ్యూనిటీని ఎంచుకున్నాడు.

ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియలో పలు గొడవలు చోటుచేసుకున్నాయి. రామ్ ప్రసాద్ వంశీని నామినేట్ చేయగా, అతను ఇచ్చిన మరో అవకాశంతో రోహిత్ సుధీర్‌ను నామినేట్ చేశాడు. దీంతో సుధీర్, సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుధీర్-త్రిగున్ మధ్య కూడా మాటల యుద్ధం చోటుచేసుకుంది. వర్షిణి సుధీర్, షాలినిని నామినేట్ చేయగా, సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు. చరణ్ ఝాన్సీని నామినేట్ చేయడంతో ‘రైతు బిడ్డ’ అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దేబ్జానీ కాఫీ దొంగతనం చేశాడనే కారణంతో త్రిగున్‌ను నామినేట్ చేసింది. నామినేషన్స్ పూర్తికాకముందే ఎపిసోడ్ ముగియడంతో మిగిలిన ప్రక్రియ తదుపరి ఎపిసోడ్‌లో కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10డే 15నామినేషన్స్సుధీర్సృష్టిచరణ్ఝాన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్
రాజకీయాలు

భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సినిమాలు

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!
సినిమాలు

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌
జనరల్

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి
సినిమాలు

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!
జనరల్

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్
బిజినెస్

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!
షోస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు
బిజినెస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్
రాజకీయాలు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!