4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

Writer: Harika S 05:56 PM, 4 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

బిగ్‌బాస్ తెలుగు 10 ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమోలు చూస్తే నాగార్జున కంటెస్టెంట్లతో కలిసి ఫుల్ ఫన్ చేయించినట్లు తెలుస్తోంది. ఎలిమినేషన్ టెన్షన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన హోస్ట్.. సండే ఫన్‌డేలో భాగంగా కంటెస్టెంట్లతో పలు సరదా గేమ్స్ ఆడించారు. సినిమా పేర్లకు సంబంధించిన ప్లేకార్డ్స్ చూపించి వాటిని గుర్తించమని అడిగారు. సరైన సమాధానం చెప్పిన తర్వాత ఆయా సినిమాల్లోని పాటలకు కంటెస్టెంట్లతో డ్యాన్స్ చేయించారు. నాగార్జున కూడా వారితో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు.

మరో గేమ్‌లో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి చాక్లెట్లు ఇస్తానని నాగార్జున చెప్పారు. దేబ్జానీ, నరేశ్ సరైన సమాధానాలు చెప్పి చాక్లెట్లు అందుకోగా.. ప్రతిసారీ ముందుకొచ్చిన ఝాన్సీకి మాత్రం ఒక్కసారి కూడా చాక్లెట్ దక్కలేదు. దీంతో తనకు ఎందుకు రావడం లేదంటూ ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. మరో ప్రశ్నలో పడవ ప్రమాదంలో ఎవరిని కాపాడతారు, ఎవరిని ముంచేస్తారనే ప్రశ్నకు ముకేశ్.. వర్షిణిని సేవ్ చేసి, సుదీర్‌ను ముంచేస్తానని చెప్పాడు. నరేశ్ రాంప్రసాద్‌ను ముంచేసి, దేబ్జానీని కాపాడతానని చెప్పాడు. రాంప్రసాద్‌కు ఈత వచ్చంటూ నరేశ్ చెప్పిన సమాధానం అందరినీ నవ్వించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10నాగార్జునసండే ఫన్‌డేతెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్ ప్రోమోతెలుగు టెలివిజన్ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!
ఓటీటీ

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

Varanasi: జక్కన్న స్పీడ్‌కు షాకవుతున్న ఫ్యాన్స్.. ఇదే కొత్త రికార్డా?
సినిమాలు

Varanasi: జక్కన్న స్పీడ్‌కు షాకవుతున్న ఫ్యాన్స్.. ఇదే కొత్త రికార్డా?

సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
సినిమాలు

సింగీతం శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

లవ్ స్టోరీకి ఎండ్: ఎలాన్ మస్క్‌తో శివోన్ గిల్లిస్ బ్రేకప్!
టెక్నాలజీ

లవ్ స్టోరీకి ఎండ్: ఎలాన్ మస్క్‌తో శివోన్ గిల్లిస్ బ్రేకప్!

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎలిమినేషన్‌లో శాలిని, సృష్టి.. ఎవరు బయటకు?

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!
టెక్నాలజీ

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!
సినిమాలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?
సినిమాలు

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!
సినిమాలు

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!
సినిమాలు

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?
సినిమాలు

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!