10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

Writer: Pooja 06:27 PM, 10 అక్టోబర్, 2026
ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియలో షాలినితో పాటు అపూర్వ కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన కామనర్స్ అపూర్వ, మిథిలేష్‌ మొదట్లో సందడి చేశారు. అయితే, ఎంట్రీ ఇచ్చిన రెండు రోజులకే రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ రావడంతో మిథిలేష్ హౌస్‌ను వీడగా, అపూర్వ మాత్రం తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఇతర కంటెస్టెంట్లతో తరచూ గొడవలు పడటంతో ఆమె వార్తల్లో నిలిచింది.

హౌస్‌లోకి వచ్చిన తొలి వారంలోనే కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ, అపూర్వ అరుపులు, వాదనలతో తోటి కంటెస్టెంట్లకు దూరమైనట్లు కనిపించింది. అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన రోహిత్, షాలిని, అమన్‌లు కూడా ఆమెకు దూరంగా ఉండగా, అపూర్వ ఎక్కువగా చరణ్‌తో కలిసి గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. మొదటి రోజు నుంచే త్రిగుణ్‌తో తరచూ వివాదాలకు దిగింది. ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న అపూర్వకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె ఎలిమినేట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఓవర్ యాక్షన్‌, గొడవలే త్వరగా హౌస్‌ నుంచి బయటకు రావడానికి కారణమయ్యాయా అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే, ఎలిమినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10  ప్రోమో 2: షాలినికి నాగార్జున క్లాస్...అపూర్వ, రాంప్రసాద్ గొడవపై చర్చ

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: షాలినికి నాగార్జున క్లాస్...అపూర్వ, రాంప్రసాద్ గొడవపై చర్చ

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం

బిగ్‌బాస్ తెలుగు 10: కొత్త కెప్టెన్‌గా సుధీర్.. డేంజర్ జోన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 10: కొత్త కెప్టెన్‌గా సుధీర్.. డేంజర్ జోన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 34 ప్రోమో 1 విడుదల..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 34 ప్రోమో 1 విడుదల..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10అపూర్వ ఎలిమినేషన్షాలినిబిగ్‌బాస్ అప్‌డేట్స్వైల్డ్ కార్డ్ ఎంట్రీతెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!

బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్
షోస్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం
జనరల్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి
జనరల్

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన
జనరల్

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్
జనరల్

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా
జనరల్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో
జనరల్

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు
జనరల్

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్
సినిమాలు

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?
క్రీడలు

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్
జనరల్

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌
షోస్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!