Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్లు ప్రారంభం

01:59 PM, 14 జూన్, 2026
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్లు ప్రారంభం

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోకు అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా కొనసాగనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

గత సీజన్‌లో వచ్చిన ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్ 2ను ప్రారంభించారు. ఈ నెల 12న ప్రారంభమైన ఆడిషన్లు 20 వరకు కొనసాగనున్నాయి. ఆసక్తి ఉన్న సామాన్యులు తమ ప్రతిభను వీడియోల రూపంలో చూపించి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌–9: రూ.15 లక్షల డీల్‌తో డిమోన్ పవన్ అవుట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌–9: రూ.15 లక్షల డీల్‌తో డిమోన్ పవన్ అవుట్

బిగ్‌బాస్ తెలుగు 9 : టైటిల్ విన్నర్ గా కళ్యాణ్  పడాల

బిగ్‌బాస్ తెలుగు 9 : టైటిల్ విన్నర్ గా కళ్యాణ్ పడాల

బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్..కళ్యాణ్ ఎలిమినేషన్ డ్రామా..

బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్..కళ్యాణ్ ఎలిమినేషన్ డ్రామా..

బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్విస్ట్.. టైటిల్ ఎవరిది?

బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్విస్ట్.. టైటిల్ ఎవరిది?

బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో : విన్నర్ రేస్‌లో కళ్యాణ్ పడాల… జర్నీ వీడియో హైలైట్

బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో : విన్నర్ రేస్‌లో కళ్యాణ్ పడాల… జర్నీ వీడియో హైలైట్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగుఅగ్నిపరీక్ష 2నాగార్జునరియాలిటీ షోతెలుగు టీవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...

ఈ వారం ఓటీటీలో వినోదాల వర్షం...
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో వినోదాల వర్షం...

పుట్టినప్పటి నుంచే రసాయనాల ప్రభావమా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఆరోగ్యం

పుట్టినప్పటి నుంచే రసాయనాల ప్రభావమా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

ఆంథ్రోపిక్‌ ఏఐ మోడళ్లకు బ్రేక్‌..
టెక్నాలజీ

ఆంథ్రోపిక్‌ ఏఐ మోడళ్లకు బ్రేక్‌..

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్‌కు కీలక స్థానం..
బిజినెస్

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్‌కు కీలక స్థానం..

గుంటూరు మిర్చికి చైనా షాక్..
జనరల్

గుంటూరు మిర్చికి చైనా షాక్..

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు..

పెద్ది’పై విమర్శలపై స్పందించిన డైరెక్టర్
సినిమాలు

పెద్ది’పై విమర్శలపై స్పందించిన డైరెక్టర్

మమతా బెనర్జీకి  లీగల్ నోటీసులు
రాజకీయాలు

మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు

అమెరికాతో శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ నిరసనలు
రాజకీయాలు

అమెరికాతో శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ నిరసనలు

విశాఖ ఎయిర్‌పోర్టును మూసేయొద్దు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
రాజకీయాలు

విశాఖ ఎయిర్‌పోర్టును మూసేయొద్దు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

అమితాబ్ ఎనర్జీకి ఇండస్ట్రీ ఫిదా
సినిమాలు

అమితాబ్ ఎనర్జీకి ఇండస్ట్రీ ఫిదా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!