
సినిమాలు

నిన్నటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్‌లో రోహిత్ గురించి వర్షిణి ఆసక్తికరంగా మాట్లాడింది. రోహిత్ అగ్నిపరీక్షలో ఉన్న సమయంలో అక్కడి కంటెస్టెంట్లు అతన్ని పదేపదే పొగుడుతూ చాలా ఎత్తులో కూర్చోబెట్టారని ఆమె వ్యాఖ్యానించింది. ‘సార్ గారు అక్కడే ఉన్నారు’ అంటూ రోహిత్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అగ్నిపరీక్షలో రోహిత్‌కు వచ్చిన క్రేజ్, ప్రశంసలే హౌస్‌లో అతనిపై అంచనాలను పెంచాయా? ప్రస్తుతం రోహిత్ చూపిస్తున్న గేమ్ ఆ అంచనాలను అందుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది. రాబోయే ఎపిసోడ్స్‌లో రోహిత్ గేమ్ ఎలా సాగుతుందో చూడాలి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!