
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలి టాస్క్‌తోనే హౌస్‌లో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. టాస్క్‌లో బ్లూ టీమ్ విజయం సాధించడంతో వారికి ఓ కీలకమైన పవర్ లభించింది. రెడ్ టీమ్‌లోని ఒక సభ్యుడిని ఎలిమినేట్ చేసే అవకాశం బ్లూ టీమ్‌కు వచ్చింది.
దీంతో రెడ్ టీమ్ నుంచి చరణ్‌ను ఎలిమినేట్ చేయాలని బ్లూ టీమ్ నిర్ణయించింది. చరణ్ ఔట్ కావడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మిగతా సభ్యులను కాదని బ్లూ టీమ్ చరణ్‌నే ఎందుకు టార్గెట్ చేసింది? అతడిని ఎంచుకోవడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!