
న్యూస్

తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. తాము ఎన్నడూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లమని, అవసరమున్న వాళ్లే తమ వద్దకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. తమ మద్దతు లేకుండా ఆ పార్టీ గెలవడం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఎవరున్నా.. అది 'రెడ్డి' అయినా, 'రావు' అయినా తమ వద్దకు రావాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!