4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఊరు–వాడ' సేవా కార్యక్రమాలపై RAW NTR కీలక ప్రకటన

Writer: Harika S 01:50 PM, 18 జులై, 2026
'ఊరు–వాడ' సేవా కార్యక్రమాలపై RAW NTR కీలక ప్రకటన

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో RAW NTR వ్యవస్థాపకుడు సాయిరూప్ మాట్లాడుతూ, తమ సంస్థ పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటైన రిజిస్టర్డ్ ఎన్జీఓ అని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు. ‘ఊరు–వాడ’ కార్యక్రమంలో యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, గ్రామాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తొలి దశలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, దాంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సాయిరూప్ అన్నారు. తమ సంస్థ సుమారు రూ.100 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలను CSR నిధులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నామని, అయితే తమ లక్ష్యం సేవ మాత్రమేనని, రాజకీయాలకు లేదా ఎలాంటి బృందాలకు తాము సంబంధించిన వారు కాదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ట్యాగ్లు
రా ఎన్టీఆర్సాయిరూప్ఊరు వాడజూనియర్ ఎన్టీఆర్ అభిమానులుతిరుపతిసేవా కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ
జనరల్

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్
జనరల్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ
జనరల్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..
ఓటీటీ

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!