
క్రీడలు

సి.వి. ఆనంద బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు గవర్నర్గా పనిచేసిన ఆయన, రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఆయన రాజీనామా అనంతరం ఆర్.ఎన్. రవి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆయనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ బాధ్యతలు కూడా ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!