
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రాష్ట్రాల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. దేశ పురోగతి వేగానికి ఈ ఫలితాలు కొత్త శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ విధానాలపై విశ్వాసం చూపిస్తున్నారని మోదీ తెలిపారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!