16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం అమలు

Writer: Pooja 09:19 PM, 1 ఆగస్టు, 2026
పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం అమలు

ప్రభుత్వ నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకులు, అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో పరీక్షల్లో మోసాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.

ఈ చట్టం ప్రకారం నిందితులకు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. వ్యవస్థీకృత నేరాలకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. అలాగే కేసుల దర్యాప్తును రెండు నెలల్లో, విచారణను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

ట్యాగ్లు
పబ్లిక్ పరీక్షలుపేపర్ లీక్రాష్ట్రపతి ముర్ముపరీక్షల సంస్కరణలునియామక పరీక్షలుభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు
జనరల్

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట
సినిమాలు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా
క్రీడలు

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!