15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సార్థక్ పీడీఎస్ పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

Writer: Harika S 03:16 PM, 27 మే, 2026
సార్థక్ పీడీఎస్ పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకం అమలుకు సుమారు రూ.25,530 కోట్ల వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి రేషన్ సరఫరా కొనసాగించనుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆహార భద్రత అందించడంతో పాటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

మమత బెనర్జీకి మరో షాక్

మమత బెనర్జీకి మరో షాక్

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్సార్థక్ పీడీఎస్ఆహార భద్రతరేషన్ పథకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
జనరల్

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం
జనరల్

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్
బిజినెస్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన
రాజకీయాలు

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం
రాజకీయాలు

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!