
జనరల్

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరి పోటీ నెలకొంది. కొన్ని సర్వేలు టీఎంసీ విజయం చెబుతుండగా, మరికొన్ని భాజపాకు అవకాశం ఉందని పేర్కొన్నాయి. తమిళనాడులో మెజార్టీ సర్వేలు డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
అయితే ఒక సర్వే విజయ్ టీవీకే పార్టీకి ఆధిక్యం ఉందని తెలిపింది. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు సాధిస్తుందని అంచనా. అస్సాంలో భాజపా మళ్లీ అధికారంలోకి రానుందని, పుదుచ్చేరిలో ఎన్డీయేకు విజయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!