29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

Writer: Shivani K 03:05 PM, 29 జులై, 2026
పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. కర్ణాటక తీరప్రాంత సంప్రదాయాలు, జానపద సంస్కృతిని భావోద్వేగాలతో మిళితం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్ఎమ్) 2026లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డును అందజేయనున్నారు.

ఈ అవార్డు తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని రిషబ్ శెట్టి తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం తనకు ఎంతో ఆనందమని చెప్పారు. మన మూలాలకు సంబంధించిన కథలు ప్రపంచ ప్రేక్షకులకు చేరడం గర్వకారణమన్నారు. ఇక ఆయన ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి

‘లెనిన్’ స్ట్రాంగ్ కలెక్షన్లు... పెద్ద టార్గెట్ కష్టమే

‘లెనిన్’ స్ట్రాంగ్ కలెక్షన్లు... పెద్ద టార్గెట్ కష్టమే

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

ట్యాగ్లు
రిషబ్ శెట్టికాంతారఐఎఫ్‌ఎఫ్ఎమ్ 2026మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లీడర్‌షిప్ ఇన్ సినిమాకన్నడ సినిమాజై హనుమాన్ఛత్రపతి శివాజీ మహారాజ్పాన్ ఇండియాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం
జనరల్

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి
సినిమాలు

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..
టెక్నాలజీ

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!