
గాసిప్స్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో ఇంకా లైన్లో నిలుచున్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 37,500 కు పైగా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కును వినియోగించారు. ఈ దశలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,600 కి పైగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.
పోలింగ్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. కొన్ని చోట్ల చిన్నపాటి తగాదాలు జరిగినప్పటికీ, మొత్తం పోలింగ్ శాంతియుతంగా పూర్తయింది.
మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఈరోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.





.jpg&w=3840&q=75)












.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!