Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!

05:08 PM, 23 మార్చి, 2026
కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఐసీసీ తరపున తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎంపిక చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ విప్ డాక్టర్ బలమూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లకు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.

నిన్న త్రివేంద్రంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నేతలతో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 7 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాలకు శ్రీధర్ బాబు ఇంచార్జీగా, కల్లియస్సేరి నియోజకవర్గానికి హర్కర వేణుగోపాల్ రావు, కొల్లాం నియోజకవర్గానికి పద్మావతి రెడ్డి, దేవికులం నియోజకవర్గానికి డాక్టర్ బలమూరి వెంకట్ ఇంచార్జులుగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు దీపా దాస్ మున్షీ, కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌లను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!

కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!

ఎస్‌ఆర్‌హెచ్‌ సారథిగా ఇషాన్‌?

ఎస్‌ఆర్‌హెచ్‌ సారథిగా ఇషాన్‌?

హైదరాబాద్‌లో ఎక్సికామ్ కొత్త కర్మాగారం…

హైదరాబాద్‌లో ఎక్సికామ్ కొత్త కర్మాగారం…

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు

మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు

మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు

హైదరాబాద్‌లో ‘యూత్’ ఫ్రెషర్స్ మీట్ సందడి

హైదరాబాద్‌లో ‘యూత్’ ఫ్రెషర్స్ మీట్ సందడి

ఐపిఎల్ లో రెహ్మాన్ షో, పెద్ది మోత మొగనుందా

ఐపిఎల్ లో రెహ్మాన్ షో, పెద్ది మోత మొగనుందా

ట్యాగ్లు
కేరళ ఎన్నికలుతెలంగాణ నేతలుకాంగ్రెస్ పార్టీఐసీసీశ్రీధర్ బాబుకేసి వేణుగోపాల్ఎన్నికల ప్రచారంకేరళ పీసీసీభారత రాజకీయాలుఅసెంబ్లీ ఎన్నికలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే – మల్లారెడ్డి!
రాజకీయాలు

రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే – మల్లారెడ్డి!

అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
రాజకీయాలు

అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!
రాజకీయాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల కు తెలంగాణ నేతలు!

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!
న్యూస్

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!

బుక్ మై షోలో ‘దురంధర్ 2’ రికార్డు… హ్యాట్రిక్ సెన్సేషన్!
సినిమాలు

బుక్ మై షోలో ‘దురంధర్ 2’ రికార్డు… హ్యాట్రిక్ సెన్సేషన్!

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు విదేశీ ఆటగాళ్లపై సందిగ్ధత!
క్రీడలు

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు విదేశీ ఆటగాళ్లపై సందిగ్ధత!

దృశ్యం 3 విడుదల వాయిదా…కొత్త విడుదల తేదీ ప్రకటించిన మోహన్‌లాల్‌!
సినిమాలు

దృశ్యం 3 విడుదల వాయిదా…కొత్త విడుదల తేదీ ప్రకటించిన మోహన్‌లాల్‌!

“నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు” – పుట్టా మహేష్ తండ్రి!
న్యూస్

“నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు” – పుట్టా మహేష్ తండ్రి!

ఏడు బిల్లులకు తెలంగాణ కాబినెట్ ఆమోదం
రాజకీయాలు

ఏడు బిల్లులకు తెలంగాణ కాబినెట్ ఆమోదం

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక
సినిమాలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

 ఎల్పీజీ సిలిండర్ బరువు 10 కిలోలకు తగ్గించడం పై కేంద్రం క్లారిటీ
న్యూస్

ఎల్పీజీ సిలిండర్ బరువు 10 కిలోలకు తగ్గించడం పై కేంద్రం క్లారిటీ

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ
సినిమాలు

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!