
ఓటీటీ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సచివాలయ ఉద్యోగులకు సమయపాలనపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి అన్ని ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు విధులకు హాజరు కావాలని ఆదేశించారు.
ఈ నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సమయానికి హాజరు తప్పనిసరి అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!