Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

Writer: Chandrika 02:23 PM, 10 జులై, 2026
ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియంపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం సరికాదని కొండ సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు కూడా ఫిర్యాదు చేసిన కొండ సురేఖ, ఇప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సచిన్ సావంత్, కడియం శ్రీహరికి సంబంధించిన అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు, కొండ సురేఖ చేసిన ఆరోపణలపై తన వివరణను ఇవ్వడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సాయంత్రం సచిన్ సావంత్‌ను కలవనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

చెన్నై సెంట్రల్‌లో ఆర్‌పీఎఫ్‌కు ఎలక్ట్రిక్ ట్రైక్‌లు..

చెన్నై సెంట్రల్‌లో ఆర్‌పీఎఫ్‌కు ఎలక్ట్రిక్ ట్రైక్‌లు..

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

ట్యాగ్లు
కొండ సురేఖకడియం శ్రీహరిసచిన్ సావంత్ఏఐసీసీకాంగ్రెస్ పార్టీతెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డిమహేష్ కుమార్ గౌడ్వరంగల్ రాజకీయాలురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
జనరల్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..
జనరల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?
గాసిప్స్

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా
జనరల్

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!
బిజినెస్

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు మెటా కొత్త ప్రైవసీ అప్‌డేట్..
టెక్నాలజీ

రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు మెటా కొత్త ప్రైవసీ అప్‌డేట్..

GPT-5.6, ChatGPT Workను ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

GPT-5.6, ChatGPT Workను ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐ

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు
జనరల్

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?
క్రీడలు

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి
జనరల్

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..
జనరల్

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..
జనరల్

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!