17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ

Writer: Nithish 09:15 AM, 17 నవంబర్, 2026
భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అసహనం వ్యక్తం చేశారు. పొత్తు ఉన్నప్పటికీ తమకు కేటాయించిన వార్డుల వివరాలు వెల్లడించకుండా తెదేపా, జనసేన నాయకులు అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తుతో సంబంధం లేకుండా అన్ని వార్డుల్లోనూ భాజపా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

భీమవరం మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులు ఉండగా, భాజపాకు ఐదు స్థానాలు కేటాయించాలని నిర్ణయించడం, ఎంపీ పాకా సత్యనారాయణ తనయుడికి అవకాశం కల్పించకపోవడం తమ పార్టీని అవమానించడమేనని శ్రీనివాసవర్మ వ్యాఖ్యానించారు. కేటాయించిన ఐదు వార్డుల్లో రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశామని, మిగిలిన మూడు స్థానాలపై భాజపా నిర్ణయం తీసుకోకముందే తెదేపా, జనసేనలు చెరో 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరీశ్‌రావు అవినీతిపై అన్ని మార్గాల్లో పోరాడతాం - కల్వకుంట్ల కవిత

హరీశ్‌రావు అవినీతిపై అన్ని మార్గాల్లో పోరాడతాం - కల్వకుంట్ల కవిత

తాగునీటి కొరత లేదన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ సెటైర్లు

తాగునీటి కొరత లేదన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ సెటైర్లు

ఎల్‌నినోను కాంగ్రెస్‌ సృష్టించిందంటే..కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా? - మంత్రి వివేక్‌

ఎల్‌నినోను కాంగ్రెస్‌ సృష్టించిందంటే..కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా? - మంత్రి వివేక్‌

హామీలు నెరవేర్చి సిద్దిపేటకు వస్తే స్వాగతించి సన్మానిస్తా - హరీశ్ రావు

హామీలు నెరవేర్చి సిద్దిపేటకు వస్తే స్వాగతించి సన్మానిస్తా - హరీశ్ రావు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ట్యాగ్లు
భీమవరం మున్సిపాలిటీభూపతిరాజు శ్రీనివాసవర్మభాజపాతెదేపాజనసేనకూటమి పార్టీల వివాదంసీట్ల సర్దుబాటుపశ్చిమగోదావరి జిల్లామున్సిపల్ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?
సినిమాలు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..
జనరల్

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!
సినిమాలు

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ
రాజకీయాలు

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!