17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

Writer: Shivani K 09:16 AM, 17 నవంబర్, 2026
సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

సూర్య నటించిన దీపావళి కానుక చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచీ మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. పండుగ సెలవులు ముగిసిన తర్వాత కూడా వారపు రోజుల్లో వసూళ్లు నిలకడగా కొనసాగాయి. రెండో వారాంతంలో కలెక్షన్లు మరింత పెరగడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో సూర్య గత చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వసూళ్లను అధిగమించింది.

అంతేకాదు, విదేశీ మార్కెట్లలో సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నస్లెన్ ప్రతినాయకుడిగా నటించగా, నజ్రియా కథానాయికగా కనిపించారు. సూర్య, జితు మాధవన్, ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించగా, టొవినో థామస్ కీలక అతిథి పాత్రలో మెరిశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

అప్పట్నుంచి కాకా ప్రమోషన్స్ స్టార్ట్?

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?

తమిళ నిర్మాణ సంస్థలో మౌళి కొత్త ప్రయాణం?

వెనుకబడిన ‘కింగ్ 100’?

వెనుకబడిన ‘కింగ్ 100’?

‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ వచ్చేది ఎప్పుడంటే?

‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ వచ్చేది ఎప్పుడంటే?

‘ENE Repeat’ విడుదలకు ముందు ప్రమోషన్లపై పెరుగుతున్న ఆసక్తి

‘ENE Repeat’ విడుదలకు ముందు ప్రమోషన్లపై పెరుగుతున్న ఆసక్తి

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాబాక్సాఫీస్ కలెక్షన్స్జితు మాధవన్నజ్రియానస్లెన్టొవినో థామస్తమిళ సినిమాఓవర్సీస్ కలెక్షన్స్సినిమా విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?
సినిమాలు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..
జనరల్

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!
సినిమాలు

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ
రాజకీయాలు

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!