
గాసిప్స్

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,566 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. మొత్తం 5,275 సర్పంచ్ స్థానాలను గెలుచుకొని 61.58 శాతం విజయం సాధించింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ (BRS) నిలిచి 2,330 సీట్లు (27.20 శాతం) దక్కించుకుంది. బీజేపీ మూడో స్థానంలో నిలిచి 453 సీట్లు (5.29 శాతం) గెలుచుకుంది.
స్వతంత్రులు మరియు ఇతరులు కలిసి 483 సీట్లు (5.63 శాతం) సాధించారు. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాగా, గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఈ నెల 17 న జరగనుంది.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!