
జనరల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!