
సినిమాలు

నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు ప్రకటించడంతో పాటు బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న సంకేతాలు ఇచ్చారు. ఎక్స్(formerly Twitter) వేదికగా స్పందించిన ఆయన, ప్రజల మద్దతుతో దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ప్రజల్లోనే ఉంటూ వారి సేవలో కొనసాగుతానని నితీష్ కుమార్ చెప్పారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో బీహార్ కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!