Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

04:57 PM, 9 జూన్, 2026
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాల నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎక్స్‌గ్రేషియాతో చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం రాలేదని, బాధిత కుటుంబాలను సంపూర్ణంగా ఆదుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

రూ.15 వేల కోట్ల ప్యాకేజీ తెచ్చి ప్రైవేటీకరణను ఆపామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సహా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పారు. 24 గంటల్లో బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దళపతి విజయ్ ఫార్ములాతో అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం...

దళపతి విజయ్ ఫార్ములాతో అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం...

అంగన్‌వాడీల జీతాల బకాయిలపై ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

అంగన్‌వాడీల జీతాల బకాయిలపై ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం...

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం...

నీ టైమ్ అయిపోయింది...చిన్ని పై నాని ఫైర్

నీ టైమ్ అయిపోయింది...చిన్ని పై నాని ఫైర్

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో మళ్లీ చర్చ!

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో మళ్లీ చర్చ!

సీఎం రేవంత్‌రెడ్డి సభలో హడావిడి

సీఎం రేవంత్‌రెడ్డి సభలో హడావిడి

ట్యాగ్లు
నారా లోకేష్ఆంధ్ర రాజకీయాలుకార్మిక సంఘాలుప్రభుత్వ స్పందన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
రాజకీయాలు

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
జనరల్

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!