26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

Writer: Harika S 08:02 AM, 26 సెప్టెంబర్, 2026
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు, పట్టభద్రుల ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి కార్యాచరణపై పార్టీ నాయకులతో చర్చలు జరిగాయి.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, నియోజకవర్గాల వారీగా సమన్వయం, ఓటర్ల నమోదు ప్రక్రియపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 28న నోటిఫికేషన్, డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణకు షెడ్యూల్ ఖరారైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేనలో చేరిన వైసీపీ నేతలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్ఎస్తెలంగాణ భవన్గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలువరంగల్ ఖమ్మం నల్గొండతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?
సినిమాలు

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?
సినిమాలు

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !
సినిమాలు

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?
సినిమాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...
రాజకీయాలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు
జనరల్

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
జనరల్

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సినిమాలు

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!
సినిమాలు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!
సినిమాలు

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!