Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధాన్యం కొనుగోలు సమస్యలపై సచివాలయం వద్ద కవిత నిరసన

02:33 PM, 22 మే, 2026
ధాన్యం కొనుగోలు సమస్యలపై సచివాలయం వద్ద కవిత నిరసన

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత హైదరాబాద్ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి, రోడ్డుపై వడ్లు, ధాన్యం పారబోసి నిరసన తెలిపారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, తరుగు తీయకూడదని డిమాండ్ చేశారు.

ఈ నిరసన సమయంలో కవితతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లలో ఆలస్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మరణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంట కొనుగోళ్ళ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి -  కేటీఆర్

పంట కొనుగోళ్ళ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి - కేటీఆర్

ఫ్యూచర్‌ సిటీపై హరీశ్ రావుకు రఘునందన్‌రావు కౌంటర్‌

ఫ్యూచర్‌ సిటీపై హరీశ్ రావుకు రఘునందన్‌రావు కౌంటర్‌

తమిళనాడు కేబినెట్ విస్తరణతో కీలక రాజకీయ మార్పు

తమిళనాడు కేబినెట్ విస్తరణతో కీలక రాజకీయ మార్పు

భారత్‌కు వస్తే నేరుగా తిహార్ జైలుకే తీసుకెళ్తారనే భయం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే

భారత్‌కు వస్తే నేరుగా తిహార్ జైలుకే తీసుకెళ్తారనే భయం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే

“బీజేపీ వర్సెస్ సీజేపీ” పోస్టుతో చర్చనీయాంశమైన అఖిలేష్ యాదవ్!

“బీజేపీ వర్సెస్ సీజేపీ” పోస్టుతో చర్చనీయాంశమైన అఖిలేష్ యాదవ్!

ట్యాగ్లు
కవితబీఆర్ఎస్ ఆందోళనసచివాలయంధాన్యం కొనుగోలురైతుల నిరసనహైదరాబాద్ వార్తలుపోలీస్ అరెస్టులువ్యవసాయ సంక్షోభంరాజకీయ నిరసనతెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు: హరీష్ రావు!

అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు: హరీష్ రావు!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి
క్రీడలు

భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

పచ్చని ఏపీ కోసం పవన్ కళ్యాణ్ భారీ హరిత ఉద్యమం
జనరల్

పచ్చని ఏపీ కోసం పవన్ కళ్యాణ్ భారీ హరిత ఉద్యమం

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్
క్రీడలు

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
సినిమాలు

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ
జనరల్

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం
బిజినెస్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ
జనరల్

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది
జనరల్

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు
జనరల్

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా
జనరల్

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ
జనరల్

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ