
సినిమాలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మరియు మండలి పక్షాల నేతలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో హరీశ్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్. మధుసూదనాచారి సహా పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ ఇన్చార్జ్ల నియామకం, పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!