Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

10:21 PM, 26 జూన్, 2026
జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కె. నారాయణకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాత్కాలిక నియామకం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని, సేవా నిబంధనలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ హీరోగా నటిస్తున్న 'జననాయగన్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి గత కొంతకాలంగా పలు చర్చలు, వివాదాలు కొనసాగుతున్నాయి. విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎన్నికల ప్రచారం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వెంకట్ కె. నారాయణ ఆయనతో సన్నిహితంగా పనిచేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం

ట్యాగ్లు
జననాయగన్వెంకట్ కె నారాయణకేవీఎన్ ప్రొడక్షన్స్తమిళనాడు ప్రభుత్వంవిజయ్న్యూఢిల్లీప్రత్యేక ప్రతినిధికోలీవుడ్సినిమా వార్తలుప్రభుత్వ నియామకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
రాజకీయాలు

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి
రాజకీయాలు

జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్
క్రీడలు

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?
రాజకీయాలు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..
బిజినెస్

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!