12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు.. సిద్ధాంతపరమైన పోరాటమే: సోనియా గాంధీ

Writer: Chandrika 08:17 PM, 10 నవంబర్, 2026
మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు.. సిద్ధాంతపరమైన పోరాటమే: సోనియా గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం సైద్ధాంతికపరమైన వైరుద్ధ్యాలే ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఆమె రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ మంగళవారం విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత జీవితం, రాజకీయ అనుభవాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మోదీతో అధికారిక సమావేశాల్లో అప్పుడప్పుడు మాత్రమే ఎదురుపడ్డానని, ఆ సమయంలో నమస్కారాలు మినహా పెద్దగా సంభాషణ ఉండేది కాదని తెలిపారు. మోదీ తన ఆలోచనలు, అనుభవాల ఆధారంగా దేశం కోసం పోరాడుతుంటే.. తాను కుటుంబ సంప్రదాయాలు, సేవ, త్యాగం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువల ఆధారంగా తన సిద్ధాంతాల కోసం పోరాడుతున్నానని వివరించారు. తమ మధ్య ఉన్నది వ్యక్తిగత పోరాటం కాదని పేర్కొన్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో తన పాత్రపై వచ్చిన విమర్శలతో పాటు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలన్న ఆకాంక్షను కూడా సోనియా ప్రస్తావించారు. 2010లో అప్పటి ఆర్థికమంత్రి పి. చిదంబరంతో విభేదాల నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారని, ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందేమోనని అన్నారని వెల్లడించారు. ఆయన ప్రధాని పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వ్యక్తం చేసి ఉండవచ్చని తాను భావించినట్లు తెలిపారు. మరోవైపు, తన అత్తమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఇందిరా గాంధీకి త్వరగా కోపం వచ్చేదని, తొలినాళ్లలో ఆమె ఆగ్రహాన్ని చూసి తాను భయపడిపోయేదానినని చెప్పారు. ఒకసారి సిబ్బంది చేసిన పొరపాటుపై ఆమె తీవ్రంగా ఆగ్రహించడం, మరో సందర్భంలో డైనింగ్ టేబుల్‌పై ప్లేట్ విసరడం చూసి వణికిపోయానని గుర్తుచేసుకున్నారు. అయితే ఇందిర కోపం తాత్కాలికమేనని రాజీవ్ గాంధీ తనకు ధైర్యం చెప్పేవారని, క్రమంగా ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నానని సోనియా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

యూసీసీపై ఒవైసీ వ్యాఖ్యలకు ఎన్డీయే నేతల కౌంటర్

యూసీసీపై ఒవైసీ వ్యాఖ్యలకు ఎన్డీయే నేతల కౌంటర్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 14న రెండో శనివారం సెలవు యథాతథం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 14న రెండో శనివారం సెలవు యథాతథం

టీవీకే నేతలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ

టీవీకే నేతలతో సీఎం విజయ్‌ అత్యవసర భేటీ

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
సోనియా గాంధీనరేంద్ర మోదీప్రణబ్ ముఖర్జీఇందిరా గాంధీబిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్సోనియా గాంధీ ఆత్మకథకాంగ్రెస్యూపీఏ ప్రభుత్వంభారత రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!