26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

Writer: Harika S 02:07 PM, 26 సెప్టెంబర్, 2026
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తన ఎన్నికల వ్యయాన్ని వెల్లడించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన వ్యయ నివేదిక ప్రకారం పార్టీ మొత్తం రూ.19.81 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో విజయ్‌ విమాన ప్రయాణాలకు రూ.3.55 కోట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో ప్రకటనలకు రూ.6.35 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. సభలు, రోడ్‌షోలకు రూ.2.06 కోట్లు వెచ్చించింది.

తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో 233 స్థానాల్లో టీవీకే పోటీ చేసి 108 స్థానాల్లో విజయం సాధించింది. ప్రచార సామగ్రి కోసం రూ.40.55 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఎన్నికల సమయంలో పార్టీకి రూ.7.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు, ఎన్నికలు ప్రకటించిన సమయంలో ప్రారంభ నిల్వ రూ.3.03 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో డీఎంకే రూ.197.84 కోట్లు, అన్నాడీఎంకే రూ.112.39 కోట్ల ఎన్నికల వ్యయాన్ని నివేదించినట్లు అందుబాటులో ఉన్న వివరాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ట్యాగ్లు
టీవీకేవిజయ్తమిళనాడు ఎన్నికలు 2026ఎన్నికల వ్యయంతమిళగ వెట్రి కళగంఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు
రాజకీయాలు

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు

చైనా పబ్లిక్ లైబ్రరీలకు పెరిగిన సందర్శకులు
జనరల్

చైనా పబ్లిక్ లైబ్రరీలకు పెరిగిన సందర్శకులు

ఏపీలో పెట్టుబడులకు ఎంక్యూర్‌కు నారా లోకేశ్ ఆహ్వానం
జనరల్

ఏపీలో పెట్టుబడులకు ఎంక్యూర్‌కు నారా లోకేశ్ ఆహ్వానం

ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్
టెక్నాలజీ

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెడుతున్నారా? వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెడుతున్నారా? వైద్యుల హెచ్చరిక

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం
బిజినెస్

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుముడి’ హవా.. గ్లోబల్‌గా రవితేజ సెన్సేషన్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక
టెక్నాలజీ

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్
సినిమాలు

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్

హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ ఎంట్రీ.. ‘ఓన్లీ’ సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ ఎంట్రీ.. ‘ఓన్లీ’ సేవలు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!