
రాజకీయాలు

హిమంత బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌భవన్‌లో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ను కలిసిన హిమంత బిశ్వశర్మ తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా అందజేశారు.
ఈ నెల 12న అసోంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!