12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

Writer: Chandrika 02:18 PM, 12 అక్టోబర్, 2026
రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

తెలంగాణలో విద్యుత్ కోతలు ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం గురించి ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా సకాలంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేసి ఉంటే కరవు పరిస్థితులను నివారించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రైతుల సమస్యల కంటే ప్రభుత్వానికి ముఖ్యమైన అంశం ఏముంటుందని ప్రశ్నించారు.

సింగూరు ప్రాజెక్టు నిర్వహణపైనా హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరమ్మతుల పేరుతో 29 టీఎంసీల నీటిని ఖాళీ చేసి, పనులు చేపట్టకుండా ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు తాగునీటిని ఎలా అందిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నప్పటికీ బీరు తయారీ కంపెనీలకు నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది మంది ప్రజల తాగునీటి అవసరాల కంటే మద్యం పరిశ్రమల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శిస్తూ, ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

ట్యాగ్లు
హరీశ్‌రావురేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంవిద్యుత్ కోతలుసింగూరు ప్రాజెక్టుతాగునీటి సమస్యసాగునీటి ప్రాజెక్టులుతెలంగాణ రైతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?
షోస్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం
జనరల్

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు
జనరల్

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?
షోస్

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌
సినిమాలు

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!
సినిమాలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్  విడుదల
సినిమాలు

నేడే ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ విడుదల

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌
బిజినెస్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!