Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

09:00 PM, 16 మే, 2026
మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టంపై గౌరవంతో, తన కుమారుడిని అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్లు ఆయన తెలిపారు. చట్టం ముందు తన బిడ్డైనా, సామాన్యుడైనా సమానమేనని స్పష్టం చేశారు. “సత్యమేవ జయతే” అనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.

తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ తెలిపారు. కేసు నమోదైన వెంటనే అప్పగించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, లాయర్ల సలహా మేరకు ఆధారాలు సమర్పించిన తర్వాత కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఆధారాలు పరిశీలిస్తే కేసు కొట్టేస్తారని, బెయిల్ కూడా వస్తుందని న్యాయవాదులు చెప్పినట్లు వెల్లడించారు.

ఇంకా ఆలస్యం చేయడం సరికాదని భావించి తన కుమారుడిని పోలీసుల విచారణకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయం సోమవారం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, చట్టాన్ని గౌరవిస్తూ ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయానికి సీఎం విజయ్ హాజరు

బీజేపీ నాయకుడిపై కఠిన చర్యలు..

బీజేపీ నాయకుడిపై కఠిన చర్యలు..

కూటమి సహకారం, రాజకీయ ఐక్యతపై స్పష్టమైన సందేశం - డిప్యూటీ సీఎం
ట్యాగ్లు
బండి సంజయ్బండి భగీరథ్పోలీస్ విచారణకేంద్ర మంత్రిసత్యమేవ జయతేలీగల్ కేస్న్యాయ వ్యవస్థరాజకీయ వార్తలుఇండియా న్యూస్వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కూటమి సహకారం, రాజకీయ ఐక్యతపై స్పష్టమైన సందేశం - డిప్యూటీ సీఎం

మహానాడు 2026 ఆన్‌లైన్‌లోకి మారిందా? చంద్రబాబు నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?

మహానాడు 2026 ఆన్‌లైన్‌లోకి మారిందా? చంద్రబాబు నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్
సినిమాలు

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి
జనరల్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు
సినిమాలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
జనరల్

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
జనరల్

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్
జనరల్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం
జనరల్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో
క్రీడలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!