
ఆరోగ్యం

భారత ఎన్నికల సంఘం బిహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మూడు స్థానాలకు జులై 30న పోలింగ్ నిర్వహించగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. ఉపఎన్నికల కోసం అభ్యర్థులు జులై 6 నుంచి జులై 13 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం ఎన్నికల సంఘం నిర్వహించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!