
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు, ఇరాన్ పూర్తిగా షరతులు పాటించకుండా ఏ ఒప్పందానికి అమెరికా ముందుకుపోకూడదు. ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగిపోతేనే, భవిష్యత్తులో దేశ పాలన నిర్ణయించడానికి అమెరికా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంక్షోభం నుంచి బయటకు రావడానికి, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఇరాన్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. “మెక్ ఇరాన్ గ్రేట్ అగైన్” అని వ్యాఖ్యానిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!