21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Writer: Shivani K 10:25 AM, 5 ఆగస్టు, 2026
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ, కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్‌పోర్టులను తాత్కాలికంగా విడుదల చేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే కోర్టు పలు షరతులు విధించింది. రూ.1 లక్ష వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి ప్రయాణ వివరాలు, బస చిరునామాలు, సంప్రదింపు నంబర్లు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్టులను తిరిగి సమర్పిస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ సమర్పించిన తరువాత పాస్‌పోర్టులను తాత్కాలికంగా అప్పగించాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంవిదేశీ పర్యటనఏసీబీ కోర్టుఓటుకు నోటు కేసురాజకీయ వార్తలుపెట్టుబడులుకోర్టు అనుమతిప్రభుత్వ వార్తలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!
షోస్

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!