
రాజకీయాలు

మోటర్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. అలాగే ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా? అని ప్రశ్నించారు.
హరీష్‌రావు ఎవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని, కేసీఆర్‌పై ఒట్టు వేసి బీఆర్ఎస్‌లోనే ఉంటానని హరీష్ రావు చెప్పాలని ఆయన సవాల్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్యానించారు. రెండు కేసులను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. కిషన్‌రెడ్డి స్పందించాలన్నారు. 2034 వరకు తాను తెలంగాణ రాజకీయాల్లో ఉంటానని, 2029లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!