12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Harika S 11:41 PM, 11 సెప్టెంబర్, 2026
విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో విద్యా శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విద్యా విధానంపై సభలో చర్చ జరగడం శుభ పరిణామమని అన్నారు. సభ్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్య ఒక్కటే జీవితాల్లో వెలుగును తీసుకువస్తుందని తాను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో కమిటీని నియమించామని వెల్లడించారు.

విద్యా శాఖ బడ్జెట్‌ను గణనీయంగా పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2023-24లో రూ.19,093 కోట్లుగా ఉన్న విద్యా బడ్జెట్‌ను 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని తొలిసారిగా ప్రారంభించామని, ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్యను పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను తీసుకొస్తామని రేవంత్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ విద్యవిద్యా బడ్జెట్తెలంగాణ ప్రభుత్వంటీచర్ల నియామకాలుప్రీ ప్రైమరీ విద్యప్రభుత్వ పాఠశాలలువిద్యా విధానం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!
జనరల్

టోల్‌ప్లాజాలపై గడ్కరీ కీలక అప్‌డేట్.. ఇదే!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!
సినిమాలు

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!
జనరల్

రైలు టికెట్ల బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు!

ఏపీ నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్ దరఖాస్తులో కీలక మార్పు!
జనరల్

ఏపీ నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్ దరఖాస్తులో కీలక మార్పు!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...
సినిమాలు

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!
సినిమాలు

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...
సినిమాలు

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...
సినిమాలు

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!
టెక్నాలజీ

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!
సినిమాలు

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!