
గాసిప్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాహుల్ గాంధీతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రేపు ఢిల్లీలో జరగనున్న ఓటు చోరీకి వ్యతిరేక మహా ర్యాలీలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో కలిసి అక్కడికి వెళ్తున్నారు. ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!